ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యూస్ టుడే:02-01-2021 - ఆంధ్రాప్రధాన వార్తలు

..

న్యూస్ టుడే:02-01-2021
న్యూస్ టుడే:02-01-2021

By

Published : Jan 2, 2021, 6:56 AM IST

  • దేశవ్యాప్తంగా కరోనా టీకా డ్రై రన్
  • జిల్లాకు 3 కేంద్రాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ టీకా డ్రై రన్
  • రామతీర్థం ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించనున్న చంద్రబాబు
  • కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూత.. ఇవాళ అవుకులో అంత్యక్రియాలు
  • తెలంగాణ దంత వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నేటి నుంచి వెబ్​ కౌన్సెలింగ్​
  • ఐఐఎం సంబల్‌పూర్‌ శాశ్వత క్యాంపస్‌ పనులకు ప్రధాని శంకుస్థాపన
  • దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన
  • ప్రముఖ హాస్యనటుడు ఏవీఎస్​ జయంతి

ABOUT THE AUTHOR

...view details