- జగనన్న జీవక్రాంతి
జగనన్న జీవ క్రాంతి పథకాన్ని.. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. పథకం ప్రారంభం అనంతరం కలెక్టర్లు, లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాడి రైతులు, మహిళలకు ఆర్థికంగా చేయూత అందించేందుకు కృషి చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ఏలూరు వింత వ్యాధి: ఆసుపత్రికి మరో 13 మంది
ఏలూరులో వింత వ్యాధి బాధితుల సంఖ్య కొనసాగుతోంది. ఇవాళ మరో 13 మంది ఆస్పత్రిలో చేరారని ప్రభుత్వం వెల్లడించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ఏలూరు ఘటనపై రేపు నివేదిక
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు బాధితులను ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో బాధితులను పరామర్శించిన ఆయన క్రమక్రమంగా బాధితుల సంఖ్య తగ్గుతోందని.. ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
రాష్ట్రంలో కొత్తగా నిర్మించే నాలుగు ఫిషింగ్ హార్బర్ల టెండర్లను ఎంఆర్కేఆర్ కనస్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకుంది. మొత్తం నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి గానూ రూ.1205.77 కోట్లతో టెండర్లు ఖరారయ్యాయి. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా అంచనాల కంటే రూ.60 కోట్ల మేర ఆదా అయ్యింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- పార్లమెంట్ నూతన భవనానికి శంకుస్థాపన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దిల్లీలోని నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వివిధ మతాల పెద్దలు సర్వ ధర్మ ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో