ఇదీ చదవండి
అమరావతి కోసం కొనసాగుతున్న దీక్షలు - latest news on amaravathi
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్ర ఐకాస ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. మూడు రాజధానుల ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు మద్దతుగా గుడివాడలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయవద్దంటూ నినాదాలు చేశారు నిరసనకారులు.
అమరావతి కోసం కొనసాగుతున్న దీక్షలు