తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో... మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వవిఫ్ గణబాబు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వారికి రంగనాయకుల మండపంలో అర్చకులు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. తలనీలాలు సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారిని దర్శించుకున్న అచ్చెన్నాయుడు, గణబాబు - vip
తిరుమల శ్రీవారిని మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వవిఫ్ గణబాబు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
తిరుమల