కాంట్రాక్టు ఏజెన్సీ కింద పనిచేస్తున్న 1300 మందిని తితిదే తొలగించింది. ఈ మేరకు ఇవాళ ఉదయం నుంచి వారి సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది. పద్మావతి ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసు సంస్థ కింద వీరంతా పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ గడువు ముగిసిన కారణంగా... సేవలు నిలిపివేసినట్లు తితిదే వెల్లడించింది.
తితిదేలో 1300 మంది కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు - కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిన తితిదే
తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. 1300 మంది ఉద్యోగుల సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పద్మావతి ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసు సంస్థ కింద వీరందరూ ఇన్నాళ్లూ పనిచేశారు.
ttd