తిరుపతి నగరంలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం వల్ల నగరంలోని 11 డివిజన్లను రెడ్‌జోన్‌గా ప్రకటించామని నగరపాలక కమిషనర్ గిరీషా తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రతి 6 గంటలకోసారి కొనసాగిస్తున్నామన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. నగరంలో అమలవుతున్న చర్యలపై ఆయన ఈటీవీ భారత్‌తో మాట్లాడారు.
'తిరుపతి 11 డివిజన్లలలో రెడ్‌జోన్'
తిరుపతిలో 5 పాటిజివ్ కేసులు నమోదయినందున 11 డివిజన్లను రెడ్‌జోన్‌గా ప్రకటించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని నగరపాలక కమిషనర్ గిరీషా తెలిపారు. కరోనా పాజిటివ్ ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామంటున్న కమిషనర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీషా