ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం - srivaru

తిరుమలలో వెంకటేశ్వరుని దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. శనివారం కావడంతో...స్వామి వారికి ఇష్టమైన వారం కాబట్టి ఆయన దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. 12 కంపార్టమెంట్లు జనాలతో నిండాయి.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

By

Published : Mar 23, 2019, 9:04 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడింది. శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో జనం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతుంది. టైమ్​స్లాట్​ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటలు వేచి ఉండాల్సి వస్తుంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 76 వేల మంది కాగా... శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.67 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

ABOUT THE AUTHOR

...view details