తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కారుమూరి నాగేశ్వరరావు, జనసేన పీఎసీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు