ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈటీవీ కథనంతో వలస కూలీలకు సాయం - ఈటీవీ కథనానికి స్పందన

లాక్​డౌన్ కారణంగా తిరుపతిలో చిక్కుకుపోయిన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన భవన నిర్మాణ కూలీల వెతలపై ఈటీవీ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. ఉపాధి లేక పూట గడించేందుకు ఆస్కారం లేక ఇబ్బందులు పడుతున్న కూలీలలను ఆదుకునేందుకు తిరుమల ఎస్వీ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం ముందుకు వచ్చింది.

response for etv storyresponse for etv story
response for etv story

By

Published : Apr 29, 2020, 5:10 PM IST

ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉపాధి నిమిత్తం తిరుపతికి వచ్చి లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన వలసకూలీల వెతలపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. పూట గడిచేందుకు అవస్థలు పడుతున్న వారిని ఆదుకునేలా తిరుమల ఎస్వీ ఉన్నతపాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ముందుకొచ్చింది. 1981-82 బ్యాచ్‌కు చెందిన పూర్వవిద్యార్థులు... బియ్యం, కూరగాయలు, పలు నిత్యావసరాలను వారికి అందించారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీహర్ష అందిస్తారు.

ఈటీవీ కథనంతో.... వలస కూలీలకు అందిన సాయం

ABOUT THE AUTHOR

...view details