ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు - శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని మంత్రి గుమ్మనూరు జయరాం, రాజ్యసభ సభ్యుడు వెమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే వెంకటే గౌడ, సినీ నటుడు రావు రమేష్‌ దర్శించుకున్నారు.

Many celebrities who visited Srivastava
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

By

Published : Oct 16, 2020, 12:58 PM IST

తిరుమల శ్రీవారిని మంత్రి గుమ్మనూరు జయరాం, రాజ్యసభ సభ్యుడు వెమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే వెంకటే గౌడ, సినీ నటుడు రావు రమేష్‌ దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

తన పుట్టిన రోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారని మంత్రి జయరాం తెలిపారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిని చూసి ఓర్వలేక...తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

చిత్ర నిర్మాణంలో భాగంగా తిరుపతికి వచ్చిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారని నటుడు రావు రమేష్ తెలిపారు.

ఇదీ చదవండి:

40% మార్కులుంటేనే బీఎస్సీ సీటు... ప్రైవేటు కళాశాలల్లోనూ రిజర్వేషన్‌ అమలు

ABOUT THE AUTHOR

...view details