ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు - ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తాజా వార్తలు

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

famous personalities visited tirumala
famous personalities visited tirumala

By

Published : Jun 29, 2021, 9:21 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శ్రీనివాస్ రావు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రముఖులకు ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details