DHARMA REDDY: ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్ అధికారి ధర్మారెడ్డి మరో రెండేళ్ల పాటు రాష్ట్ర సర్వీసులో కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిప్యుటేషన్ పై తిరుమల తిరుపతి ఈవోగా ధర్మారెడ్డి కొనసాగనున్నారు. 2022 మే 31 తేదీతో 7 సంవత్సరాల డిప్యుటేషన్ ముగియడంతో..... కొనసాగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ధర్మారెడ్డి సర్వీస్ పై పరిశీలన జరిపిన ప్రధాన మంత్రి కార్యాలయం కొనసాగింపునకు అంగీకారం తెలిపింది. రెండు సంవత్సరాల సర్వీస్ కొనసాగింపునకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
DHARMA REDDY: ధర్మారెడ్డి రాష్ట్ర సర్వీసులో కొనసాగేందుకు అనుమతిచ్చిన కేంద్రం..! - తిరుపతి జిల్లా తాజా వార్తలు
DHARMA REDDY: ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్ అధికారి ధర్మారెడ్డి మరో రెండేళ్ల పాటు రాష్ట్ర సర్వీసులో కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2022 మే 31 తేదీతో 7 సంవత్సరాల డిప్యుటేషన్ ముగియడంతో..... కొనసాగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
ధర్మారెడ్డి రాష్ట్ర సర్వీసులో కొనసాగేందుకు అనుమతిచ్చిన కేంద్రం