చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూదనరెడ్డి గెలుపొందారన్న సంతోషంతో ఆయన కుమార్తె పవిత్ర కాలి నడకన తిరుమల వరకూ యాత్ర చేశారు. శ్రీకాళహస్తిలోని శీతలాంబ ఆలయం నుంచి పాదయాత్రగా బయలుదేరారు. ఆమె వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు నడిచారు. గోవింద నామస్మరణతో స్వామివారిని స్మరిస్తూ పాదయాత్ర చేపట్టారు. ఎన్నికల్లో వైకాపా గెలుపొందడంతో మెుక్కులు చెల్లించుకుంటున్నామని పవిత్ర తెలిపారు.
తండ్రి కోసం.. కాలినడకన తిరుమలకు! - srikalahasti
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కుమార్తె, తండ్రి గెలిచారన్న ఆనందంతో కాలినడకన తిరుమల చేరారు.
గెలిచిన తండ్రి కోసం కాలినడకన తిరుమలకు