దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన గోదావరి బోటు ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ (జేసీ)ను విచారణాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు, వాస్తవ పరిస్థితిని నివేదించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పింది.
బోటు ప్రమాదంపై.. మెజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశం - మేజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశం
కచ్చులూరు వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంపై ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌ను విచారణ అధికారిగా నియమించింది.
బోటు ప్రమాదంపై మేజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశం
TAGGED:
గోదావరి బోటు ప్రమాదం