నెల్లూరు జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు అనేక రకాలుగా శ్రమిస్తున్నారు. లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. 50 వేల మంది ఉద్యోగుల భాగస్వామ్యంతో రాత్రి పగలు సేవ చేస్తున్నారు. కేసుల సంఖ్య పెరగకుండా చూసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు. ఎంత ప్రయత్నించినా రెండు రోజులకు ఒకసారి పాజిటివ్ కేసులు వస్తున్నాయని ఆందోళనె వ్యక్తం చేశారు. కరోనా నివారణలో భాగంగా జిల్లాలో మరికొద్ది రోజుల్లో వైరాలజీ ల్యాబ్ ఏర్పడనుందని తెలిపారు.
నెల్లూరుకు త్వరలో వైరాలజీ ల్యాబ్! - నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు
కరోనా వ్యాప్తి చెందకుండా జిల్లాల్లో అధికారులు అనేక రకాల చర్యలు చేపడుతున్నారు. లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు.
corona cases in nellore