శ్రీశైలం జలాశయం వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయం 4 గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో 1,17,113 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 1,49,228 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 884.5 అడుగుల మేర ఉంది. ప్రస్తుతం 212.91 టీఎంసీలు నీరు ఉంది. శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తి నీరు విడుదల - శ్రీశైలం జలాశయంపై వార్తలు
శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 884.5 అడుగుల మేర ఉంది.
శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తి నీరు విడుదల