ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అధికారులు దాడులు ఆపాలంటూ చిరు వ్యాపారుల ధర్నా - కర్నూలు నగర పాలక సంస్థ తాజా వార్తలు

కర్నూలులో చిరు వ్యాపారులు ధర్నా చేపట్టారు. నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. తమపై మున్సిపల్​ కార్పొరేషన్​ అధికారులు దాడులు ఆపాలని కోరారు.

small-scale-shop-owners-protest
నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద చిరు వ్యాపారుల ధర్నా

By

Published : Oct 3, 2020, 6:11 PM IST

కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని చిరు వ్యాపారులు ముట్టడించారు. తమపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన అధికారులు.. తమను వ్యాపారాలు చేసుకోనివ్వడం లేదన్నారు.

ఇది ఎంత వరకు సబబంటూ అధికారులను చిరు వ్యాపారులు ప్రశ్నించారు. నగరంలో వ్యాపారం చేసుకునేందుకు ఆంక్షలు తొలగించాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details