కర్నూలు నగరంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం... నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి వివిధ ప్రాంతాల మీదుగా సాగింది.రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, కాటసాని రాంభూపాల్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. కర్నూలు ప్రజలతో సహా వివిధ దేశాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారుల కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
వైభవంగా జగన్నాథుడి రథయాత్ర
కర్నూలులో జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. స్థానిక ప్రజలతో పాటు వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. చిన్నారుల కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
వైభవంగా జగన్నాథుడి రథయాత్ర
ఇవీ చూడండిడేటా చోరీ దొంగలు దొరికారు: మంత్రి లోకేశ్