ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Mother and Daughter suicide: కాలువలో దూకిన తల్లీకూతుళ్లు...కారణం..?? - Mother and Daughter suicide in Pedda Tumbalam

Mother and Daughter suicide: తుంగభద్ర ఎగువ కాలువలో తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామం చోటు చేసుకుంది.

Mother and Daughter suicide
కాలువలో దూకిన తల్లీకూతుళ్లు.

By

Published : Dec 30, 2021, 7:15 PM IST

Mother and Daughter suicide: తుంగభద్ర ఎగువ కాలువలో దూకి తల్లీ కూతుళ్లు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించలేదు.

కుటుంబ కలహాలే కారణమా?

గురువారం మధ్యాహ్నం కుటుంబంలో తలెత్తిన కలహాలతో మనస్తాపానికి గురైన హుస్సేన్ భాను(25), కూతురు సాహిస్స(5)తో కలిసి తుంగభద్ర ఎగువ కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి : Power cut in DEO office : అంధకారంలో డీఈఓ కార్యాలయం... సెల్ లైట్ల వెలుతురులో రికార్డుల పరిశీలన..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details