ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్నూలులో మహిళ హల్​చల్ - మహిళ హల్​చల్

మతిస్థిమితం లేని ఓ మహిళ కర్నూలు.. జిల్లా పరిషత్ కార్యాలయం ముందు గందరగోళం సృష్టించింది. రాళ్లు రువ్వుతూ గేటు ద్వారా ఎవరిని వెళ్లకుండా అడ్డుకుంది.

కర్నూలులో మహిళ హల్​చల్

By

Published : Aug 6, 2019, 6:31 PM IST

కర్నూలులో మహిళ హల్​చల్
కర్నూలులో మతిస్థిమితం లేని మహిళ హల్ చల్ చేసింది. నగరంలోని.. జిల్లా పరిషత్ కార్యాలయం గేటు వద్ద నిలబడి ఎవరిని కార్యాలయంలోనికి రాకుండా అడ్డుకుంది. గేటు ద్వారా వెళ్లిన వారిపై రాళ్లు విసిరి గాయపరిచింది. ద్విచక్ర వాహనాలను పడేసి.... గందరగోళం చేసింది. ఈఘటనలో ఓవ్యక్తి తలకు రాయి తగిలి గాయమైంది. మహిళ పోలీసు సాయంతో ఆమెను అదుపుచేసి స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details