ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'స్వీయ నియంత్రణ పాటిస్తే.. కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు' - kurnool corona cases details news

కరోనా వ్యాధి లక్షణాలతో వచ్చే రోగులకు అత్యవసర వైద్య సేవలు అందించటానికి సిద్ధంగా ఉన్నామని... కర్నూలు సర్వజన వైద్యశాల పర్యవేక్షణ అధికారి డాక్టర్ రాంప్రసాద్ తెలిపారు. ఇప్పటి వరకు పంపిన 27 మంది నమూనాల్లో ఒక్కరికే పాజిటివ్ వచ్చిందని చెప్పారు. మరో మూడు రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అంటున్న రాంప్రసాద్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

'స్వీయ నియంత్రణ పాటిస్తే.. కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు'
'స్వీయ నియంత్రణ పాటిస్తే.. కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు'

By

Published : Mar 31, 2020, 12:57 AM IST

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కర్నూలు ఆస్పత్రి సూపరింటెండెంట్​ రాంప్రసాద్​

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details