ఇదీ చదవండీ...
పదకొండేళ్ల తర్వాత... కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం - Kurnool Municipal Corporation Latest News
పదకొండేళ్ల తర్వాత కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. కొత్తగా ఎన్నికైన మేయర్, కార్పొరేటర్లు సహా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం... మొదటి తీర్మానం చేశామని మేయర్ బీవై రామయ్య తెలిపారు. నీటి శుద్ధి కోసం... 1.22 కోట్ల రూపాయలు కేటాయిస్తూ... తీర్మానం చేసినట్లు స్పష్టం చేశారు. మరికొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని... వివరించారు.
బీవై రామయ్య