'దారి'కొచ్చిన కర్నూలు నగర ట్రాఫిక్ సమస్య - kurnool city
ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు కర్నూలు పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఆటోల కోసం ప్రత్యేక దారి ఏర్పాటు చేశారు. దీని వల్ల రహదారిలో ఇష్టం వచ్చినట్లు... అడ్డదిడ్డంగా ఆటోలు వెళ్లకుండా ఓ క్రమపద్దతిలో వెళుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ సమస్య దాదాపు పరిష్కారమైందని నగర ప్రజలు, పోలీసులు చెబుతున్నారు. ఈ విధానంలో సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు ఆటో డ్రైవర్లు.
'దారి'కొచ్చిన కర్నూలు నగర ట్రాఫిక్ సమస్య
.