ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరు జిల్లాలో కొత్తగా 11 మందికి కరోనా.. 319కి చేరిన కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 11 మందికి వైరస్​ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 319కి చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

జిల్లాలో కొత్తగా 11 మందికి కరోనా.. 319కి చేరిన కేసులు
జిల్లాలో కొత్తగా 11 మందికి కరోనా.. 319కి చేరిన కేసులు

By

Published : May 3, 2020, 2:30 PM IST

గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 11 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 319కి చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహించి.. అవసరమైతే క్వారంటైన్​కు తరలిస్తున్నారు. పోలీసులు లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details