గుంటూరు జిల్లా వినుకొండను విశ్రాంత చీఫ్ సెక్రటరీ డాక్టర్ మోహన్ కందా సందర్శించారు. కొండపైన ఉన్న శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
వినుకొండ సందర్శన
By
Published : Mar 1, 2019, 10:58 PM IST
retired CS
గుంటూరు జిల్లా వినుకొండను విశ్రాంత చీఫ్ సెక్రటరీ డాక్టర్ మోహన్ కందా సందర్శించారు. కొండపైన వేంచేసిన శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామి గుడికి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఆయన సేకరించిననిధులు అందజేశారు. గుంటూరు జిల్లాతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. టెక్నాలజీ రోజురోజుకు పెరుగుతోందన్నారు.