ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దీర్ఘకాలిక పెట్టుబడులే ఉత్తమం: నిపుణులు - siri investers

ఈనాడు సిరి ఇన్వెస్టర్స్ క్లబ్, హెచ్​డీఎఫ్​సీ మ్యూచువల్ ఫండ్ సంయక్తంగా గుంటూరులో మదుపరుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్థిక లక్ష్యాలపై స్పష్టత ఉండాలని, దీర్ఘకాలిక పెట్టుబడులే ఉత్తమమని వివరించారు.

దీర్ఘకాలిక పెట్టుబడులే ఉత్తమం:నిపుణులు

By

Published : Aug 11, 2019, 8:22 AM IST

దీర్ఘకాలిక పెట్టుబడులే ఉత్తమం:నిపుణులు

గుంటూరులో నిర్వహించిన మదుపరుల అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. ఈనాడు సిరి ఇన్వెస్టర్స్ క్లబ్, హెచ్​డీఎఫ్​సీ మ్యూచ్​వల్ ఫండ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈక్వీటీ మార్కెట్​లో పెట్టుబడి అవకాశాలు, మ్యూచువల్ ఫండ్స్ పై స్టాక్ మార్కెట్ నిపుణులు అవగాహన కల్పించారు. ఆర్థిక లక్ష్యాలపై స్పష్టత వుండాలని, దీర్ఘకాలిక పెట్టుబడులే ఉత్తమంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంతో అనేక విషయాలు తెలుసుకున్నామని మదుపరులు సంతోషం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details