ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Tour In Guntur: గుంటూరులో ఐటీసీ హోటల్​ను ప్రారంభించిన సీఎం - గుంటూరులో సీఎం ప్రారంభించిన హోటల్

CM Tour in Guntur: గుంటూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. విద్యానగర్​లోని ఓ ప్రైవేటు హోటల్ ను ఆయన ప్రారంభించారు.

CM Tour in Guntur
గుంటూరులో పర్యటించిన సీఎం జగన్

By

Published : Jan 12, 2022, 2:30 PM IST

CM Tour in Guntur: గుంటూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. పోలీస్ పరేడ్ మైదానంలో సీఎంకు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. విద్యానగర్​లోని ఓ ప్రైవేటు హోటల్​ను ఆయన ప్రారంభించారు. పోలీస్ పరేడ్ మైదానం నుంచి గుజ్జనగుండ్ల కూడలి మీదుగా ఆయన హోటల్ కు చేరుకున్నారు. సుమారు గంటసేపు అక్కడ గడిపారు. హోటల్ బయట అభిమానులు, వైకాపా కార్యకర్తలు స్వాగతం పలికారు.

ABOUT THE AUTHOR

...view details