ఇదీ చదవండి :
రైల్వేలో జాబు అన్నారు... లక్షలు దోచేశారు - రైల్వే జాబు పేరిట మోసం
రైల్వే జాబు ఇప్పిస్తామనే వారిని నమ్మవద్దని రైల్వేశాఖ ఎన్ని ప్రకటనలు చేసిన ఫలితం లేకపోతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసేవారి అమాయకత్వమే... మోసగాళ్లకు ఆసరాగా మారింది. అలాంటి సంఘటనే అనంతపురంలో జరిగింది.
రైల్వేలో జాబు పేరిట నాలుగున్నర లక్షలు మోసం