- VIVEKA MURDER CASE : కొనసాగుతున్న విచారణ... కడపకు శివశంకర్‌రెడ్డి తరలింపు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని నిన్న హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఉస్మానియాలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత శివశంకర్‌రెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- గెలుపును దర్శించిన తెదేపా.. పట్టు నిలుపుకున్న విపక్షం
దర్శి నగర పంచాయతీని తెదేపా కైవసం చేసుకుంది. 19 వార్డులకు ఎన్నికలు జరగ్గా 13 వార్డులు గెలుచుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- విరసం నేత కల్యాణ్‌రావు ఇంట్లో ఛత్తీస్‌గఢ్ పోలీసుల సోదాలు
విరసం నేత కల్యాణ్‌రావు ఇంట్లో ఛత్తీస్‌గఢ్ పోలీసుల సోదాలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలపై ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఆరా తీశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- PADAYATRA : అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం
అమరావతి రైతుల పాదయాత్రకు విరామం ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేడు విరామం ప్రకటిస్తూ అమరావతి ఐకాస నేతలు నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'భారత్- ఆస్ట్రేలియా భాగస్వామ్యం.. ప్రపంచానికి మేలు'
సిడ్నీ డైలాగ్‌లో వర్చువల్‌గా హాజరై కీలక ప్రసంగం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును వివరించారు. డిజిటల్ వ్యవస్థ రాజకీయాలు, ఆర్థికం, సమాజాన్ని పునర్నిర్వచించిందన్నారు. భద్రత, శ్రేయస్సు కోసం భాగస్వామ్య దేశాలతో కలిసి పని చేసేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Corona cases in India: స్వల్పంగా పెరిగిన కరోనా కొత్త కేసులు