CM visit in Prakasham dist : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె వివాహం ఈ నెల 17న హైదరాబాద్ లో జరిగింది. సోమవారం (27న) రిసెప్షన్ కార్యక్రమం యర్రగొండపలెంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. దీంతో హెలీప్యాడ్, భద్రత, వీఐపీ గ్యాలరీ తదితర ఏర్పాట్లను మంత్రి సురేష్ తోపాటు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మల్లిక కార్గ్ పరిశీలించారు.
CM visit in Prakasham dist : రేపు ప్రకాశం జిల్లాకు సీఎం.. భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు - మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె రిసెప్షన్
CM visit in Prakasham Dist : ప్రకాశం జిల్లా యర్రగొండపలెం గ్రామానికి ముఖ్యమంత్రి సోమవారం రానున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె రిసెప్షన్ కు జగన్ హాజరుకానున్నారు.
రేపు ప్రకాశం జిల్లాకు సీఎం.. భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు...