కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త దవులూరి దొరబాబు, నియోజకవర్గ నాయకులు 68 లక్షల 37వేలు విరాళం.. ఆయన కుమార్తెలు ప్రణవి, సార్విక రూ. 5లక్షల విరాళం అందించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వీటికి సంబంధించిన చెక్కును సీఎం వైఎస్ జగన్‌కు అందజేశారు.
సీఎం సహాయనిధికి వైకాపా నేత రూ.73లక్షలు విరాళం
కరోనా వ్యాప్తి నివారణ కోసం పెద్దాపురం నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త దవులూరి దొరబాబు, అతని కుటుంబసభ్యులు... రూ. 73లక్షల విరాళం సీఎం సహయనిధికి అందజేశారు.
సీఎం సహాయనిధికి విరాళం ఇస్తోన్న పెద్దాపురం వైకాపా నేత