రాష్ట్రంలో నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 10,536 గ్రామ పంచాయతీల్లో వైకాపా మద్దతుదారులు సర్పంచులుగా విజయం సాధించినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఫలితాలపై వైకాపా కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
10,536 పంచాయతీల్లో గెలుపొందాం: వైకాపా
రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో.. 10,536 గ్రామ పంచాయతీల్లో వైకాపా మద్దతుదారులు సర్పంచులుగా విజయం సాధించినట్లు ఆ పార్టీ వెల్లడించింది.
10,536 పంచాయతీల్లో గెలుపొందాం: వైకాపా
Last Updated : Feb 23, 2021, 9:18 AM IST