హోంఐసోలేషన్‌లో పవన్‌కల్యాణ్
హోంఐసోలేషన్‌లో పవన్‌కల్యాణ్
13:11 April 11
హోంఐసోలేషన్‌లో పవన్‌కల్యాణ్
ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా నిర్ధరణ అయింది. ఫలితంగా వైద్యుల సూచన మేరకు హోంఐసోలేషన్‌లో ఉంటున్నట్లు పవన్ వెల్లడించారు. వర్చువల్ విధానంలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నట్లు జనసేనాని స్పష్టం చేశారు.
Last Updated : Apr 11, 2021, 1:47 PM IST