తెలంగాణలోని గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను కాసేపట్లో తెరాస ప్రకటించనుంది. జీహెచ్ఎంసీలో నూటికి నూరు శాతం విజయం తమదేనని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భాజపా తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
తెలంగాణ: కాసేపట్లో 'తెరాస' జీహెచ్ఎంసీ అభ్యర్థుల ప్రకటన
కాసేపట్లో తెలంగాణలోని జీహెచ్ఎంసీ అభ్యర్థులను అధికార తెరాస ప్రకటించనుంది. జీహెచ్ఎంసీలో నూటికి నూరు శాతం విజయం తమదేనని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భాజపా తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
కాసేపట్లో 'తెరాస' జీహెచ్ఎంసీ అభ్యర్థుల ప్రకటన
జీహెచ్ఎంసీ ఎన్నికలపై తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసనసభ పక్షం సమావేశమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఇదీ చదవండి :భాజపాపై తెరాస దేశవ్యాప్త పోరు.. డిసెంబర్లో జాతీయ స్థాయి సమావేశం