- Home Minister: ప్రజలు ఉన్న చోటే వైద్య సేవలు: హోంమంత్రి సుచరిత
ప్రజలు ఉన్న చోటే వైద్య సదుపాయాలు అందించేందుకు వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందని హోమంత్రి సుచరిత అన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ.. ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Somireddy: 'కృష్ణా జలాల విషయంలో ఆ ఇద్దరిదీ దొంగాట'
కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దొంగాట ఆడుతున్నారని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన చిత్తూరు జిల్లా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం మదనపల్లిలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీని బలోపేతం చేయడానికి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- సీఎం జగన్‌ను ప్రజలెలా నమ్ముతారు?: భాజపా
ఎన్నికల ముందు సీఎం జగన్ హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని భాజపా నేతలు విమర్శించారు. సోదరికే న్యాయం చేయలేని ముఖ్యమంత్రిపై.. ప్రజలు ఏ విధంగా నమ్మకం పెట్టుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాయలసీమకు తీవ్ర అన్యాయం కలిగిస్తున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కళ్లెదుటే తల్లి మృతి.. తల్లడిల్లిన కుమారుడు!
కళ్లెదుటే తల్లి మృతి చెందటంతో ఆ కుమారుడు తల్లడిల్లిపోయాడు. తల్లి మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకుని "అమ్మా..ఒక్కసారి మాట్లాడమ్మా" అంటూ ఆ వ్యక్తి రోదించిన తీరు చూపరులతో కన్నీళ్లు పెట్టించింది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా.. లారీ రూపంలో వచ్చిన మృత్యువు తన తల్లిని దూరం చేసింది. ఈ ఘటనతో.. ఆ కుమారుడి గుండె చెరువు అయింది. ఈ హృదయ విదారక ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- Covid: థర్డ్‌వేవ్‌కు బలమైన సంకేతాలు
జనాల్లో మార్పు రాలేదు. రెండో దశలో(Covid second wave) చూసిన అత్యంత భయానక దృశ్యాలు మర్చిపోయారు. ఒక్కసారి కేసులు తగ్గగానే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్నాట్ విలువను గమనిస్తే.. థర్డ్‌వేవ్(Third wave) సంకేతాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కూతుళ్లను ఇంట్లోంచి గెంటేసి తల్లి నాలుగో పెళ్లి!