- అసోంలో 14 శాతం, బంగాల్లో 7 శాతం పోలింగ్
తొలి దశ పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల తర్వాత అసోంలో 14.28 శాతం, బంగాల్లో 7.72 శాతం ఓటింగ్ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కడప కలెక్టరేట్లో 18 మంది సిబ్బందికి కరోనా
కడప కలెక్టరేట్లో 18 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. డీ-బ్లాక్‌లోని డ్వామా కార్యాలయంలో 60 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..18 మంది వైరస్ బారిన పడ్డారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వారి బంగారు బతుకులకు చక్కటి బాటలు
అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నా.. ఎన్ని వినతి పత్రాలు అందించినా కాగితాలకే పరిమితమవుతున్నాయని వారికి అర్థమైంది. ఎవరో వచ్చి.. ఏదే చేస్తారని ఎదురు చూడలేదు. గ్రామస్తులంతా కలిసికట్టుగా పని చేసి.. ఏళ్ల తరబడి ఉన్న సమస్యను పరిష్కరించుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ శాఖల్లో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ, పట్టణ స్థానిక, పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్ల స్థానంలో ప్రీపెయిడ్/స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో కొత్తగా 62వేల మందికి కరోనా
భారత్‌లో కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్కరోజే 62 వేల మందికిపైగా కొవిడ్ బారిన పడ్డారు. మరో 291 మంది చనిపోయారు. 30 వేల మంది కోలుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- భారీ అగ్ని ప్రమాదం- 500 దుకాణాలు దగ్ధం