ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM - ఏపీ ముఖ్యవార్తలు

..

TOP NEWS @ 7PM
ప్రధాన వార్తలు @ 7PM

By

Published : Jun 3, 2021, 7:05 PM IST

  • Chandrababu: గృహ నిర్మాణ రంగంపై సీఎం జగన్​వి గాలి మాటలు​: చంద్రబాబు
    రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకం కింద చేసిన శంకుస్థాపనలే సీఎం జగన్ మళ్లీ కొత్తగా చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Ayurvedic to corona: మన జీవన శైలి మారాలా..? ఆయుర్వేదం ఏం చెబుతోంది..?
    కరోనా సమయంలో ప్రజల జీవనశైలిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనా బారిన పడకుండా ఆహార పద్ధతులను, నిత్యజీవన వ్యవహారాలను మార్చుకుంటూ ముందుకెళ్లాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Corona cases: రాష్ట్రంలో కొత్తగా 11,421 కరోనా కేసులు, 81 మరణాలు
    రాష్ట్రంలో కొత్తగా 11,421 కరోనా(corona) కేసులు, 81 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,28,577కు చేరింది. మృతుల సంఖ్య 11,213కు పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Amaravati farmers: ఎంపీ విజయసాయి వ్యాఖలను నిరసిస్తూ.. రాజధాని రైతుల ఆందోళన
    విశాఖ ఎంపీ విజయసాయి వ్యాఖ్యలను నిరసిస్తూ.. అమరావతి రైతులు ఆందోళన చేపట్టారు. రాజధాని అంశం న్యాయస్థానంలో ఉండగా.. దానిపై ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పాక్ వైఖరిపై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
    భారత్​, పాక్​ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఆర్మీ చీఫ్​ జనరల్​ నరవాణే కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ పాకిస్థాన్​ వైఖరిపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. భారత్​ మాత్రం సరిహద్దు వద్ద అప్రమత్తంగానే ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆరు రాష్ట్రాల ఎన్నికల కోసం నడ్డా వ్యూహరచన
    వచ్చే ఏడాది ఆరు రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో సమావేశమై.. ఎన్నికల కోసం వ్యూహాలను రచించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తరిమిన మలేషియా.. తుడిచేసుకొన్న చైనా!
    దక్షిణ చైనా సముద్రంలో చైనా అరాచకాలు మలేషియా వరకు వ్యాపించాయి. చైనా యుద్ధవిమానాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండగా మలేషియా కూడా ఫైటర్‌ జెట్‌ విమానాలను రంగంలోకి దింపి వాటిని తరమాల్సి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 2025 నాటికి 90 కోట్లకు ఇంటర్నెట్ యూజర్లు!
    2025 నాటికి దేశంలో యాక్టివ్ ఇంటర్నెంట్ యూజర్లు పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటారని ఓ నివేదిక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టోక్యో ఒలింపిక్స్‌పై ప్రధాని సమీక్ష
    టోక్యోలో ఒలింపిక్స్‌లో పాల్గొనే దేశీయ అథ్లెట్ల సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. దిల్లీలో జరిగిన మరో కార్యక్రమంలో.. భారత అథ్లెట్ల ఒలింపిక్ యూనిఫామ్‌ను కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ఆవిష్కరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Mahesh babu: మహేశ్​​ ప్లాన్.. టీమ్​ మొత్తానికి వ్యాక్సిన్!
    త్వరలో షూటింగ్​లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న హీరో మహేశ్​బాబు.. తన కొత్త సినిమా బృందం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ వేయించే ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలో ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details