ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM - ఏపీ ముఖ్యవార్తలు

TOP NEWS @ 7PM
ప్రధాన వార్తలు @ 7PM

By

Published : Apr 21, 2021, 6:59 PM IST

  • రాష్ట్రంలో కొత్తగా 9,716 కరోనా కేసులు, 38 మరణాలు
    రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రెండో దశ వ్యాప్తి ప్రారంభం నుంచి రోజురోజుకూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజా రాష్ట్రంలో 9,716 కరోనా కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రెమిడెసివిర్ అక్రమ విక్రయం కేసులో నలుగురు అరెస్ట్
    రెమిడెసివిర్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయం కేసులో విశాఖ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన వివరాలను ఏసీపీ హర్షిత వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తెదేపాపై వర్మ ట్వీట్: దివ్యవాణి స్ట్రాంగ్ కౌంటర్
    రాంగోపాల్ వర్మపై తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి వర్మ పెట్టిన ట్వీట్​పై ఆమె స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హనుమాన్ జన్మస్థలం ప్రకటన: 'శ్రీవారి ఆశీస్సులతో సాధ్యమైంది'
    అయోధ్యలో శ్రీరాముడి భవ్యమందిరం నిర్మితమవుతున్న వేళ... వేంకటాచలాన్నే అంజనాద్రిగా ప్రకటించటగలగడం.. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో సాధ్యమైందని తితిదే ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆక్సిజన్​ ట్యాంకు లీకేజీ... 22 మంది మృతి
    మహారాష్ట్ర నాసిక్​లోని జాకీర్​ హుస్సేన్​ ఆస్పత్రిలో ఆక్సిజన్​ ట్యాంక్​ లీకేజీ కారణంగా 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 31 మందిని వేరే ఆస్పత్రులకు తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కరోనా తగ్గాక.. 'వహ్​ తాజ్'​ అనాల్సిందే..
    ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటైన తాజ్​మహల్​కు కరోనా ఆంక్షలు ఒకింత మేలు చేస్తున్నాయి. మడ్​ప్యాక్​ విధానంలో ప్రఖ్యాత కట్టడానికి మరిన్ని హంగులను అద్దుతోంది భారత పురావస్తు శాఖ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇరాక్​ వేదికగా ఇరాన్-సౌదీ మధ్య చర్చలు
  • ఏళ్ల తరబడి బద్ధ శత్రువులుగా ఉన్న సౌదీ, ఇరాన్ మధ్య తాజాగా చర్చలు ప్రారంభమయ్యాయి. బాగ్దాద్ వేదికగా చర్చలు జరిగాయని ఇరాన్ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చిన్న మొత్తాల్లో పొదుపా? ఈ పథకాలు మీ కోసమే..
    చిన్న మొత్తాల పొదుపు పథకాలు.. వ్యక్తిగత పొదుపును ప్రోత్సహించేందుకు ఉద్దేశించినవే ఈ స్కీమ్​లు. వీటిని ఎక్కువగా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అందువల్ల వీటిని సురక్షిత పెట్టుబడిగా పరిగణించవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టీ20ల్లో కేఎల్​ రాహుల్​@5000 రన్స్
    టీ20 ఫార్మాట్​లో పంజాబ్​ కింగ్స్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ 5వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన 12వ భారత బ్యాట్స్​మన్​గా కేఎల్​ రాహుల్​ నిలిచాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'దోస్తానా 2'కు అక్షయ్​ గ్రీన్​సిగ్నల్​ ఇస్తాడా?
    'దోస్తానా 2' సినిమా నుంచి తప్పుకున్న కార్తిక్​ ఆర్యన్​ స్థానంలో స్టార్​ హీరో అక్షయ్​కుమార్​ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details