ఇవాళ తెదేపా ఎంపీలు దిల్లీకి వెళ్లనున్నారు. తిరుపతిలో చంద్రబాబు ప్రచారం సందర్భంగా దాడి జరిగిన ఘటన అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి ఎంపీలు తీసుకువెళ్లనున్నారు. తిరుపతి ఉప ఎన్నికను కేంద్ర బలగాలతో నిర్వహించాలని కొరనున్నారు.
దిల్లీకి తెదేపా ఎంపీలు.. సీఈసీ దృష్టికి తిరుపతి దాడి ఘటన - చంద్రబాబుపై రాళ్ల దాడి
ఇవాళ తెదేపా ఎంపీలు దిల్లీకి వెళ్లనున్నారు. తిరుపతి దాడి ఘటనపై సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు.
tirupati attack issue