పురపాలక, నగరపాలక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్... ఎన్నికల వ్యయాన్ని నిర్దేశించింది. ఈ వ్యయానికి మించి ఎక్కువ ఖర్చు చేయకూడదు. కార్పొరేషన్లలో వార్డు సభ్యుడిగా పోటీ చేసే వారు రూ. 2 లక్షలు, పురపాలక వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థి రూ. 1.50 లక్షలు, నగర పంచాయతీలోని వార్డు సభ్యులు రూ. లక్షకు మించి వ్యయం చేయకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా.. ఈ నిబంధనలు పాటించాల్సిందే! - ఏపీలో ఎన్నికలు తాజా వార్తలు
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమనిబంధనలను ప్రకటించింది. పోటీ చేసే వ్యక్తులు ఎంత ఖర్చు పెట్టాలన్న దానిపై నిబంధనలు పెట్టింది.
The State Election Commission has announced rules for candidates contesting the elections