ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​కు ఏఎస్పీలు ధన్యవాదాలు - ASPs meet CM jagan at thadeapalli news

తమ ప్రమోషన్లకు అంగీకారం తెలిపి, పదోన్నతి కల్పించినందకు సీఎం జగన్​కు... పలువురు ఏఎస్పీలు ధన్యవాదాలు తెలిపారు.

thanks-to-the-asps-for-cm-jagan-over-promotions
thanks-to-the-asps-for-cm-jagan-over-promotions

By

Published : Dec 4, 2019, 6:47 PM IST


ఐదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న తమ ప్రమోషన్లకు అంగీకారం తెలిపి, పదోన్నతి కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు... ఏఎస్పీలు ధన్యవాదాలు తెలిపారు. డీఎస్పీల నుంచి ఏఎస్పీలుగా పదోన్నతి పొందిన అధికారులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ప్రజలకు రక్షణ కల్పించేందుకు శక్తి వంచన లేకుండా పని చేస్తామని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details