తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. కరోనా పరిస్థితులే ప్రధాన అజెండాగా కేబినెట్ భేటీ జరుగుతోంది. లాక్‌డౌన్, కొవిడ్ మూడోవేవ్ సన్నద్ధతపై అమాత్యులు చర్చిస్తున్నారు.
Telangana: లాక్‌డౌన్ పొడిగింపుపై కేబినెట్ భేటీ - telangana lockdown
కరోనా పరిస్థితులే ప్రధాన అజెండాగా తెలంగాణ రాష్ట్రమంత్రి వర్గ సమావేశం జరుగుతోంది. లాక్‌డౌన్, కొవిడ్ మూడోవేవ్ సన్నద్ధతపై నేతలు చర్చిస్తున్నారు.
లాక్‌డౌన్ పొడిగింపుపై కేబినెట్ భేటీ
ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పీఆర్సీ అమలుపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ డయాగ్నొస్టిక్ కేంద్రాల ప్రారంభం.. సాగు భూముల డిజిటల్ సర్వేపై కేబినెట్ దృష్టిసారించనుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలపైనా ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
- ఇదీ చదవండి :