ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ కొత్త మంత్రులు.. వారి శాఖలు - ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ మంత్రి వర్గాన్ని.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తరించారు. కొత్తగా ఆరుగురికి మంత్రులుగా అవకాశం కల్పించారు.

ministers

By

Published : Sep 8, 2019, 5:10 PM IST

Updated : Sep 8, 2019, 5:24 PM IST

తెలంగాణ మంత్రివర్గ విసర్తణ పూర్తయింది. కొత్త మంత్రులుగా హరీష్ రావు, కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాఠోడ్, పువ్వాడ అజయ్.. ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో.. ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆధ్వర్యంలో.. ప్రమాణం చేశారు. అనంతరం.. తెలంగాణ మంత్రులను.. గవర్నర్ తమిళిసైకి.. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిచయం చేశారు. అనంతరం శాఖల కేటాయింపునూ పూర్తి చేశారు.

తెలంగాణ కేబినెట్ విస్తరణ

నూతన మంత్రుల శాఖలు

మంత్రి శాఖ
హరీష్​రావు ఆర్థికశాఖ
కేటీఆర్ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖలు
సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ
గంగుల కమలాకర్ బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖలు
సత్యవతి రాఠోఢ్ గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు
పువ్వాడ అజయ్ రవాణాశాఖ
Last Updated : Sep 8, 2019, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details