300 కోట్ల ప్రజాధనంతో ఘనంగా వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి జన్మదినం చేసుకుంటున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఏ2 జన్మదినోత్సవం సందర్భంగా రూ.300 కోట్ల అవినీతితో 108 కాంట్రాక్టును సీఎం జగన్ బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారకుండా ఉండటానికి ఆ మాత్రం సమర్పించుకోకపోతే ఎలా అని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.
'విజయసాయిరెడ్డికి పుట్టినరోజు బహుమతి...108 స్కామ్‌తో రూ.300 కోట్లు' - విజయసాయిరెడ్డి పుట్టినరోజు వార్తలు
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి సీఎం జగన్...108 స్కామ్‌తో రూ.300 కోట్లు పుట్టినరోజు బహుమతి ఇచ్చారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విజయసాయిరెడ్డి అప్రూవర్‌గా మారకుండా ఉండటానికి సీఎం జగన్ ఆ మాత్రం సమర్పించుకోవాలని అయ్యన్న ఎద్దేవాచేశారు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు