ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తలకిందులుగా తపస్సు చేసినా మండలిని రద్దు చేయలేరు' - మాజీ మంత్రి దేవినేని ఉమ వార్తలు

సీఎం జగన్‌ తలకిందులుగా తపస్సు చేసినా శాసనమండలిని రద్దు చేయలేరని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. మండలి ఛైర్మన్‌ షరీఫ్‌పై వైకాపా మంత్రులు అభ్యంతరకరంగా ప్రవర్తించడంపై ఆయన ఆక్షేపించారు. మంత్రులు బొత్స, అనిల్‌కుమార్‌ యాదవ్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని సీఎం జగన్‌ వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

tdp ex minister devineni uma
tdp ex minister devineni uma

By

Published : Jan 24, 2020, 2:04 PM IST

మాజీ మంత్రి దేవినేని ఉమ

.

ABOUT THE AUTHOR

...view details