ఇదీ చదవండి
అమరావతికి మద్దతుగా... తాడికొండ రైతుల దీక్ష - latest news on amaravathi
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డులో రైతులు ఆందోళనలు చేపట్టారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఒకే రాష్టం - ఒకే రాజధాని అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అమరావతి రైతులకు సంఘీభావంగా తాడికొండ రైతులు నిరాహారదీక్షలు చేపట్టారు.
అమరావతికి మద్దతుగా తాడికొండ రైతుల దీక్ష