రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కొన్ని తాత్కాలిక భవనాల్లోనే నడుస్తున్నాయని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. వీటిలో కొన్నింటి శాశ్వత భవనాల నిర్మాణ పనులు మొదలయ్యాయన్న ఆయన ... అనంతపురం, విజయనగరంలో పనులైనా ఇంకా మొదలు కాలేదన్నారు. రాజ్యసభలో మాట్లాడుతూ... నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాటికి అవసరమైనంత నిధులను మంజూరు చేయాలని కోరారు.
'విశ్వవిద్యాలయాల శాశ్వత భవనాల నిర్మాణాలను పూర్తిచేయండి' - భాజపా ఎంపీ సుజనా
రాష్ట్రంలో కేంద్ర విద్యాసంస్థలకు అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా కేంద్రం చూడాలని రాజ్యసభలో భాజపా ఎంపీ సుజనా చౌదరి విజ్ఞప్తి చేశారు. అందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని కోరారు.

sujana cowdari in radya sabha
విశ్వవిద్యాలయాల శాశ్వత భవనాల నిర్మాణాలను పూర్తిచేయండి
ఇవీ చదవండి:కరోనా వ్యాక్సిన్ హస్తగతానికి ట్రంప్ కుట్ర!