బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్ వెల్లడించింది. వాగులు, వంకలు, నదుల్లోకి భారీగా వర్షపు నీరు చేరే అవకాశాలున్నాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పలుచోట్ల పిడుగులు, ఉరుములతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది.
రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీ వర్షాలు - ఆంధ్రాలో భారీ వర్షాలు
రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
rtgs warning about rain in andhrapradesh