ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

75వ రోజుకు రైతుల ఆందోళనలు.. రాయపూడిలో జలదీక్ష - అమరావతి రైతుల దీక్షలు

రాయపూడి ఘాట్‌లో సేవ్‌ అమరావతి పేరుతో రైతులు జలదీక్ష చేపట్టారు. అమరావతి పరిరక్షణ యువజన ఐకాస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రైతుల ఉద్యమం 75 రోజులకు చేరిన సందర్భంగా జలదీక్ష చేశారు. రైతులు, మహిళలు నీటిలో సగం వరకు మునిగి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. తమలా.. ప్రభుత్వానికి భూములిచ్చి విశాఖ వాసులు మోసపోవద్దని కోరారు.

rayapudi farmers jala deeksha for amaravathi
రాయపూడిలో జలదీక్ష

By

Published : Mar 1, 2020, 12:43 PM IST

రాయపూడిలో జలదీక్ష చేస్తున్న అమరావతి రైతులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details