'జగన్, కేసీఆర్ లక్ష్యం మోదీ గెలుపే' - POLIT BUERO
అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలుచుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందని తెతెదేపా నేత రావుల చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అధిష్ఠానం ఆదేశాల మేరకే స్థానిక పరిస్థితుల ఆధారంగా పొత్తులపై నిర్ణయం ఉంటుందని పొలిట్ బ్యూరో సమావేశంలో వెల్లడించారు.
RAVULA CHNADRASEKHAR